అడుగు అడుగున సాయీరామ్, అని పిలిచే భక్తుల సందోహం.
పుట్టపర్తిలో వెలిసిన దేవుని చిరుపెడవుపై దరహాసం..
ఓం నమో సాయీస్వరయా, హరి ఓం నమో సాయీస్వరాయ.
పరమభక్తితో కొలిచేదికరూ,
పూటగడవక పిలిచేదొకరూ,
మోక్షం ఇమ్మని అదిగేదొకరూ,
మౌనంగా విలపించేదొకరూ.
ప్రతి హృదయానా నీ పిలుపే (2tiems)
ఓం నమో సాయీస్వరయ, హరి ఓం నమో సయీస్వరాయ.
వేదన మనసుని వీడిపొడు, ఆవేదన లేనిది మనసే కాదు.
జీవిత నాటక రంగం లో నీ అనుమతి లేనిది భ్రమ వీడిపొదూ.
కడవకు ఒక కలవరమే,
గడవరకో ఒక కలవరమే,
నిను తలచిన చాలు పరవశమే.
అడుగు అడున సాయిరాం అని పిలిచే భక్తుల సందోహం.
పుట్టపర్తిలో వెలిసిన దేవుని చిరుపెడవులపై దరహాసం.
ఓం నమో సాయీశ్వరాయా,
హరి ఓం నమో సాయీశ్వరాయా.
ఓం నమో సాయీశ్వరయా, హరి ఓం నమో సాయీశ్వరాయా